-
Recent Posts
- దాంపత్య రహస్యం
- భారతీయ కామశాస్త్రంలో ఒక ప్రముఖమైన రచన – అనంగరంగ. దీన్ని 16 వ శతాబ్దంలో కళ్యాణ మల్లుడు అనే కవి రచించాడు. ఈ కవి 1451 నుండి 1526 వరకూ న్యూఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన లోడి సామ్రాజ్యానికి చెందిన వాడు. అహ్మద్ ఖాన్ లోడి కుమారుడైన లాడ్ ఖాన్ కోసం అనంగరంగ గ్రంథాన్ని రచించాడు కళ్యాణ మల్లుడు. అనంగరంగ గ్రంథం వాత్సాయనుడు రచించిన కామసూత్ర గ్రంథంతో పోల్చబడుతుంది. 1885 లో ఈ గ్రంథాన్ని కామశాస్త్ర సొసైటీ అనువదించింది. ఇందులో స్వభావాలను బట్టి స్త్రీ జాతులు, శరీర ఆకృతిని బట్టి స్త్రీ పురుష జాతులు, ప్రాంతాలబట్టి స్త్రీల రకాలు, వశీకరణం, స్త్రీ పురుషుల్లో వివిధ గుర్తులు, బాహ్య, అంతరంగిక సంతోషాలు, వివాహ సంబంధమైన పంచాంగం మొదలైనవి ఉంటాయి.దస్త్రం:అనంగరంగ.jpgఅనంగరంగ
- 
- రాబోయే కాలం వింత పోకడలు బాల్యం నుండి ఆప్యాయంగా ప్రేమాభిమానాలతో పెంచినవారిలో దైవసమానులైన అమ్మ నాన్న ను చూస్తారు. కానీ చిన్నవయసు నుండి పై చదువులు వరకూ హాస్టల్ జీవితం గడపిన పిల్లలకు ఆ భావన తక్కువ. విదేశాలలో వింత పోకడలకు దారి తీస్తున్నది. మానసిక నిపుణులు కూడా నిర్దారించారు.mothers must take special care in dress code.
- The female orgasm
Recent Comments
Archives
Categories
Meta
జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది. కనుక ఇష ్టపూర్వకంగానే ఇచ్చివేయి.@ “భారతీయులం”
This entry was posted in Uncategorized. Bookmark the permalink.