జోకులు

భార్య : ఏమండీ ! నాకే రోజూ నాగు పాములు
కలలో వస్తున్నాయండీ ..
భర్త : ఒస్స్ ! భయపడకు , నా కలలో రోజూ
ముంగీసలు వస్తున్నాయి .

……………….

టీవీ advertisement లొ..
మీ చర్మ సౌందర్య రహస్య మేమిటి ?
లక్స్ ..
నిజజీవితములో ఈ ప్రత్స్న కు సమాధానము ..
చెంప చెల్, గూబ గుమ్…

………………………..

భార్య : మీ మెయిల్ చదివాను . మీ నాటకము
తెలిసినది . ఆ వాణీ యెవత్తె? ఆమె పాటలకు

మత్తు ఎక్కి పోతున్నారా ? యింకా మత్తు
లో పడేస్తుందట, కీళ్ళు విన్చేస్తా …..

భర్త : అపార్ధము చేసికోకే కోమలీ ,
అది సంగీత చక్రవర్తి కీర “వాణీ”
గారు వ్రాసిన ఉత్తరము .

……………..

వీధి కుక్క : నీకేమే !జిమ్మీ ! ధన వంతుల యింటిలో పెరుగు తున్నావు , నీది luxury లైఫ్ , మాది వీధి లో బతుకు ..
జిమ్మీ : అయ్యో ! నాది బానిస బతుకే, కాలకృత్యాలు కూడా
యజమాని చెప్పినప్పుడే , సహజీవనము ఒక కల ,

మీది స్వేచ్చా జీవితము..

……………………………

…………………

Posted in Uncategorized | Leave a comment

సరదా జోకులు

బంటి: నాన్నా , పక్క యింటి అంకులు
గూబ గున్య్ అనేటట్లు కొట్టాడు .
తండ్రి : ఎందుకురా ?
బంటి : మీరే కదా నాన్నా ,పక్క యింటి అమ్మాయిని చూసి

సిగ్గు పడ మన్నారు , వెళ్లి సిగ్గు పడ్డాను ,అంతే..

Posted in Uncategorized | Leave a comment

సరదా తెలుగు జోకులు

పెండ్లి పెద్ద : అమ్మాయి పేరు చాలా బాగుంది .
పొదుపు లక్ష్మి . యిప్పటికి యెంత పొదుపు చేసిందో ?
అమ్మాయి తల్లి :బట్టల పొదుపు ఎక్కువ .50 cm లో అంతా సర్దేసికుంటుంది ఽఅహారము కూడా కొద్దే, 5 gm కుంకుమ
పువ్వు 2 అరటి పండ్లు ..

పెండ్లి పెద్ద : (మనసులో ఎలిఫెంట్ లేగ్గే , ఇల్లు గుల్లే )
బాగుందమ్మా ..

Posted in Uncategorized | Leave a comment

telugu jokes

ప్రయాణము చేసినట్లే లేదు
ఏవూరు నాయనా ?
క్లీనర్ :యిది షెడ్డు బాబూ , అంత ఒళ్ళు తెలియకుండా
నిద్రపోతే ఎలా ?

పెండ్లి పెద్ద : అమ్మాయి పేరు చాలా బాగుంది .
పొదుపు లక్ష్మి . యిప్పటికి యెంత పొదుపు చేసిందో ?
అమ్మాయి తల్లి :బట్టల పొదుపు ఎక్కువ .50 cm లో అంతా సర్దేసికుంటుంది ఽఅహారము కూడా కొద్దే, 5 gm కుంకుమ
పువ్వు 2 అరటి పండ్లు ..

పెండ్లి పెద్ద : (మనసులో ఎలిఫెంట్ లేగ్గే , ఇల్లు గుల్లే )
బాగుందమ్మా ..

Posted in Uncategorized | Leave a comment

telugu jokes and sayings

పశువులు ఆకలి అయితే గడ్డి తింటవి ,
కొంతమంది మనుష్యులు ఎప్పుడూ తింటారు ..

ఎదుటి వారు ఎం చెపితే అది చేయకండి. చెప్పింది వినండి. ఎలా చేయాలో నిర్ణయం మీరు తీసుకోండి.

తండ్రి : ఒరేయ్ సుంఠ, బాగా వ్రాసాను,
అని చెప్పావు , సున్నా తెచ్చు కున్నావు కదురా?
కొడుకు : మదర్ ప్రామిస్, గాడ్ ప్రామిస్, నమ్ము నాన్న ,
టెక్స్ట్ బుక్ లో వున్నది ఉన్నట్లే వ్రాసాను , పైగా
112 పేజి లో 57 వ బొమ్మ లో పూర్తీ వివరాలు చూడండి

అని కూడా వ్రాసాను ..

Posted in Uncategorized | Leave a comment

message to youth

స్నేహితులతో కబుర్లూ షికార్లూ, విందులూ వినోదాలూ… ఈ బందిఖానాలో ఇరుక్కుపోతే అదే స్వర్గమనిపిస్తుంది. చాలామంది విద్యార్థులు ఎప్పుడూ అలానే ఉండాలని ఆరాటపడుతుంటారు. దానికి విఘాతం కలిగితే గిలగిలలాడిపోతుంటారు. నిజమైన ప్రగతి కావాలంటే దాన్నుంచి బయటపడాలి!

Posted in Uncategorized | Leave a comment

teenage problems

teenage problems.

Posted in Uncategorized | Leave a comment