Monthly Archives: June 2015

జోకులు

భార్య : ఏమండీ ! నాకే రోజూ నాగు పాములు కలలో వస్తున్నాయండీ .. భర్త : ఒస్స్ ! భయపడకు , నా కలలో రోజూ ముంగీసలు వస్తున్నాయి . ………………. టీవీ advertisement లొ.. మీ చర్మ సౌందర్య రహస్య మేమిటి ? లక్స్ .. నిజజీవితములో ఈ ప్రత్స్న కు సమాధానము … Continue reading

Posted in Uncategorized | Leave a comment

సరదా జోకులు

బంటి: నాన్నా , పక్క యింటి అంకులు గూబ గున్య్ అనేటట్లు కొట్టాడు . తండ్రి : ఎందుకురా ? బంటి : మీరే కదా నాన్నా ,పక్క యింటి అమ్మాయిని చూసి … సిగ్గు పడ మన్నారు , వెళ్లి సిగ్గు పడ్డాను ,అంతే..

Posted in Uncategorized | Leave a comment

సరదా తెలుగు జోకులు

పెండ్లి పెద్ద : అమ్మాయి పేరు చాలా బాగుంది . పొదుపు లక్ష్మి . యిప్పటికి యెంత పొదుపు చేసిందో ? అమ్మాయి తల్లి :బట్టల పొదుపు ఎక్కువ .50 cm లో అంతా సర్దేసికుంటుంది ఽఅహారము కూడా కొద్దే, 5 gm కుంకుమ పువ్వు 2 అరటి పండ్లు .. … పెండ్లి పెద్ద … Continue reading

Posted in Uncategorized | Leave a comment

telugu jokes

ప్రయాణము చేసినట్లే లేదు ఏవూరు నాయనా ? క్లీనర్ :యిది షెడ్డు బాబూ , అంత ఒళ్ళు తెలియకుండా నిద్రపోతే ఎలా ? పెండ్లి పెద్ద : అమ్మాయి పేరు చాలా బాగుంది . పొదుపు లక్ష్మి . యిప్పటికి యెంత పొదుపు చేసిందో ? అమ్మాయి తల్లి :బట్టల పొదుపు ఎక్కువ .50 cm … Continue reading

Posted in Uncategorized | Leave a comment

telugu jokes and sayings

పశువులు ఆకలి అయితే గడ్డి తింటవి , కొంతమంది మనుష్యులు ఎప్పుడూ తింటారు .. ఎదుటి వారు ఎం చెపితే అది చేయకండి. చెప్పింది వినండి. ఎలా చేయాలో నిర్ణయం మీరు తీసుకోండి. తండ్రి : ఒరేయ్ సుంఠ, బాగా వ్రాసాను, అని చెప్పావు , సున్నా తెచ్చు కున్నావు కదురా? కొడుకు : మదర్ … Continue reading

Posted in Uncategorized | Leave a comment