Monthly Archives: December 2014

message to youth

స్నేహితులతో కబుర్లూ షికార్లూ, విందులూ వినోదాలూ… ఈ బందిఖానాలో ఇరుక్కుపోతే అదే స్వర్గమనిపిస్తుంది. చాలామంది విద్యార్థులు ఎప్పుడూ అలానే ఉండాలని ఆరాటపడుతుంటారు. దానికి విఘాతం కలిగితే గిలగిలలాడిపోతుంటారు. నిజమైన ప్రగతి కావాలంటే దాన్నుంచి బయటపడాలి! Advertisements

Posted in Uncategorized | Leave a comment