తాత : ఒరేయ్ బుజ్జి ! రేపు పెండ్లి కి వూరి బయట వున్న కళ్యాణ మంటపానికి పోవాల . 200 రూ/ అవుద్దిరా ..
బుజ్జి : దిగులు పడకు తాత్తా ! “సచ్ బారత్” లారీలన్నీ ఆత్తె పోతాయి ,దాన్తులో పోతాము ..పెదాన మంతి “మోడీ” పున్నెం ..
ఆహా మనవడా ఒహొమనవడా ..

…..

తాత : ఒరేయ్ బుజ్జి ! ఈ మధ్య పెండ్లి భోజనము లో మరీ చిన్న స్వీట్స్ వేస్తున్నారురా ..
బుజ్జి : దిగులు పడొద్దు తాత్తా ! భూతద్దం పెత్తుకొని తింతాము లే ..
ఆహా మనవడా ..ఒహొమనవడా ..

….

తాత : ఒరేయ్ బుజ్జి ! టూత్ బ్రష్ అరిగిపోయిందిరా .
బుజ్జి : దిగులు పదొద్దు తాత్తా ! పారేయద్దు .. జిల పుత్తె గీరుకోవత్తు ..
ఆహామనవడా .ఒహొమనవడా ..

..

తాత : ఒరేయ్ బుజ్జి ! రెండు మంచాల నవారు ముక్కలు ముక్కలు గా తెగిపోయింది , అన్నీ ముళ్ళు వేసి ఒక మంచం అల్లా , మిగిలిన తుంటలు ఎలా అని దిగులుగా వుంది .
బుజ్జి : దిగులెందుకు , ఆ ముక్కలన్నీ కలిపి అమ్మకు బత్తలు ఆరేచుకునేందుకు దండం కత్తెత్తా ..
ఆహా అమనవడా ఓహో మనవడా

..

 

తాత : ఒరేయ్ బుజ్జి ! కస్టపడి బ్యాంకు కి వెళ్లి, గంట నిలబడి, వేలు పెట్టి, పెంషన్ తెచ్చారా …కొత్త నోట్ల కట్ట ..
బుజ్జి : అయ్యో అయ్యో ! తాత్తా , రబ్బర్ బాన్దు వేసి తేలేదే మచ్చి పోయావా , బుల్లెమ్మ జడకు ఎచు కోవచ్చు కదా , ఘీ పెట్టి ఎడత్తది .
అబ్బా మనవడా ఓహో మనవడా ..

 

మై మరచిన వంట ..
పిండి ముద్దు (ముద్ద) చేసి, వామ్మో(వామ్ము) , నవ్వులు (నువ్వులు) వేసి ,
వుబికించి (ఉడికించి) .. గట్టి పట్టు (గట్టిపడ్డ) తర్వాత ..చెలియ వచ్చి (చల్లార్చి )..

..

present cine tactics

క్రాసింగ్ సినిమా (పిల్లలకు మాత్రమె)..
జీ ..బ్రా ..క్రాస్సింగ్ ..యెలా చెయ్యాలి ..నేర్పి ..స్వతం గా క్రాస్ చేసేటట్లు నేర్పడమే ఈ చిత్ర ముఖ్య ఉద్దేశ్యం ..

..

ము.. ము.. కిస్.. అంటే.. బుస్సా ..
నీకా ఐడియా లేదా ..
ఐడియా వుంటే కాల్ చెయ్…. ఒయ్ ..
యు…… బాయ్ …

బుజ్జి ; సొతంత పోరాటం లో అవ్వ ఏమి చేచింది ?
తాత : పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని అవ్వ హారమణి వాయించింది , వాళ్ళు వినలేక పారిపోయారు , అలా తరిమి కొట్టింది . అందుకే ఫ్రీడమ్ ఫైటర్ అయ్యింది ..

బుజ్జి : తాత్తా ! అవ్వ ఎత్త డబ్బు కూడా బెత్తింది /
తాత : ఆమె మహా సాద్వి రా , అగ్గిపెట్టె వాడకుండా కొండ రాళ్ళ తో నిప్పు చేసేది , అన్నం వార్చిన గంజి తో చారు పెట్టేది , కరేపాకు వాడకుండా ఆదా చేసేది , యేమని చెప్పను రా ..
ఆహా తాతా ఓహో అవ్వా ..

 

Advertisements

About yssubramanyam

i am a retired IAF person worked for 30 years. i have rendered selfless services and continue to render to humanity with moral and ethical value. i do not believe in superstitions, how ever i believe in terrestrial intelligence. Astro physical forces and cosmos intelligence is same in all matters, solids, liquids and gases. i always welcome masters because i am a learner.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s