జోకులు

భార్య : ఏమండీ ! నాకే రోజూ నాగు పాములు
కలలో వస్తున్నాయండీ ..
భర్త : ఒస్స్ ! భయపడకు , నా కలలో రోజూ
ముంగీసలు వస్తున్నాయి .

……………….

టీవీ advertisement లొ..
మీ చర్మ సౌందర్య రహస్య మేమిటి ?
లక్స్ ..
నిజజీవితములో ఈ ప్రత్స్న కు సమాధానము ..
చెంప చెల్, గూబ గుమ్…

………………………..

భార్య : మీ మెయిల్ చదివాను . మీ నాటకము
తెలిసినది . ఆ వాణీ యెవత్తె? ఆమె పాటలకు

మత్తు ఎక్కి పోతున్నారా ? యింకా మత్తు
లో పడేస్తుందట, కీళ్ళు విన్చేస్తా …..

భర్త : అపార్ధము చేసికోకే కోమలీ ,
అది సంగీత చక్రవర్తి కీర “వాణీ”
గారు వ్రాసిన ఉత్తరము .

……………..

వీధి కుక్క : నీకేమే !జిమ్మీ ! ధన వంతుల యింటిలో పెరుగు తున్నావు , నీది luxury లైఫ్ , మాది వీధి లో బతుకు ..
జిమ్మీ : అయ్యో ! నాది బానిస బతుకే, కాలకృత్యాలు కూడా
యజమాని చెప్పినప్పుడే , సహజీవనము ఒక కల ,

మీది స్వేచ్చా జీవితము..

……………………………

…………………

Advertisements

About yssubramanyam

i am a retired IAF person worked for 30 years. i have rendered selfless services and continue to render to humanity with moral and ethical value. i do not believe in superstitions, how ever i believe in terrestrial intelligence. Astro physical forces and cosmos intelligence is same in all matters, solids, liquids and gases. i always welcome masters because i am a learner.
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s